Visakhapatnam: మారికవలసలో ఉద్రిక్తత మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అరెస్ట్!

Visakhapatnam: విశాఖ మారికవలస APTWR బాలుర పాఠశాల తరలింపుపై నిరసన. ఆందోళనలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, అడ్డుకున్న పోలీసులు.

JAI RAM, MADURAWADA
Published on: 1 Sept 2026 10:37 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: మారికవలసలో ఉద్రిక్తత మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అరెస్ట్!

Visakhapatnam: మారికవలస APTWR బాలురు పాఠశాల వద్ద రెండొవ రోజు కొనసాగుతున్న నిరసన.

నిరసనకు మద్దతుగా వచ్చిన మాజీ వైసీపీ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి. పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తూ ఆందోళనలో పాల్గొన్న పుష్ప శ్రీవాణి.

పుష్ప శ్రీవాణి ని అడ్డుకున్న పోలీసులు. పోలీసుల తీరుపై పుష్ప శ్రీవాణి ఆగ్రహం. గురుకుల పాఠశాల తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA

Next Story