Visakhapatnam: 5వ వార్డులో వైఎస్సార్ 17వ వర్ధంతి!
Visakhapatnam: 5వ వార్డులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలు.
Visakhapatnam: 5వ వార్డులో వైఎస్సార్ 17వ వర్ధంతి!
Visakhapatnam: 5వ వార్డులో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబెర్ పోతిన హనుమంతరావు గారు.
ఉదయం 9:30 నిముషాలకు కొమ్మాది కూడలి వద్ద వైయస్సార్ విగ్రహానికి నివాళి. ఉదయం 9:45 నిముషాలకు బోరవాణిపాలెం జంక్షన్ వద్ద స్థానిక నాయకులతో కలిసి వైయస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఉదయం 10:00 గంటలకు వైయస్సార్ కాలనీలో ఉన్న వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మహానేత వైఎస్సార్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు.
Next Story




