Munagapaka: మునగపాకలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు!

Munagapaka: అనకాపల్లి జిల్లా మునగపాకలో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 2 Sept 2026 5:29 PM IST
Munagapaka
X

Munagapaka: మునగపాకలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు!

మునగపాక: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మునగపాకలో ఘనంగా నిర్వహించారు. మునగపాక జనసేన పార్టీ మండల కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సూచనల మేరకు జనసేన నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జనసైనికులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజా సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story