Chodavaram: చోడవరం పీఏసీఎస్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం!

Chodavaram: చోడవరం PACS ఆధ్వర్యంలో మృతి చెందిన సభ్యుడు మళ్ల కల్యాణ్ కుమార్ భార్యకు రూ.50 వేల ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన సంఘ చైర్మన్ గూనూరు మూలునాయుడు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 16 Sept 2026 4:15 PM IST
Chodavaram
X

Chodavaram: చోడవరం పీఏసీఎస్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం!

Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం పి ఏ ఎస్ ఎస్ అద్వర్యం లో సంఘం సభ్యుడు మళ్ల కళ్యాణ్ కుమార్ కొద్ది రోజుల క్రితం ఆరోగ్య సమస్యలతో మరణించగా ఆయన భార్య కు సంఘ చైర్మన్ గూనూరు మూలునాయుడు మరియు డైరెక్టర్ దాడి నాగప్పరావు చేతులమీదుగా 50 వేల రూపాయలు చెక్కు అందజేశారు.

వ్యవసాయ ప్రాధమిక పరపతి సంఘం లో సభ్యులకు అన్ని విధాలుగా తోడ్పాటును అందజేడమే లక్ష్యం గా పనిచేస్తున్నామని సంఘం లో సభ్యులయిన ప్రతి ఒక్క రైతు కు వ్యక్తి గత భీమా ఎంతో అవసరమని ఈ సందర్భంగా చైర్మన్ గూనూరు మూలు నాయుడు తెలిపారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM