Narsipatnam: మరణానంతరం అవయవ దానానికి సిద్ధమైన నర్సీపట్నం డీఎస్పీ!

Narsipatnam: మరణానంతరం అవయవ దానానికి ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకున్న నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు. అవయవదాన అనుమతి పత్రాలు ట్రస్టుకు అందజేత.

R. A. Naidu, Narsipatnam
Published on: 16 Sept 2026 4:19 PM IST
Narsipatnam
X

Narsipatnam: మరణానంతరం అవయవ దానానికి సిద్ధమైన నర్సీపట్నం డీఎస్పీ!

Narsipatnam: పోలీస్ అధికారిగా శాంతిభద్రతల పరిరక్షణలో ఉంటూనే, సమాజ సేవ పట్ల తన బాధ్యతను చాటిన నర్సీ డీఎస్పీ శ్రీనివాస రావు.

మరణానంతరం తన అవయవ దానానికి ముందుకు వచ్చిన డీఎస్పీ సావిత్రీబాయి పూలే చారిటబుల్ ట్రస్టు ప్రతినిధులకు అవయవదాన అనుమతి పత్రం అందజేత, డీఎస్పీ స్ఫూర్తితో అవయవ దానానికి ముందుకొచ్చిన మరో ఎనిమిది మంది.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam