Visakhapatnam: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
Visakhapatnam: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్.. పలువురికి ఆర్థిక సాయం.
Visakhapatnam: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
Visakhapatnam: ఈ రోజు అనగా 12/09/2026 వ తేదీన ఉదయం 10:30 గంటలకు విశాఖ జనసేన పార్టీ నగర కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గం నకు సంబందించిన వివిధ రకముల అనారోగ్య సమస్యలతో బాధపడిన పేద కుటుంబములకు చెందినవారు చికిత్స అనంతరము ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, గౌరవ ముఖ్య మంత్రి వర్యులు వారు, సదరు కుటుంబాల వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తము చెక్కుల ద్వారా ఆర్ధిక సహాయము అందజేసినారు.
సదరు చెక్కులను గౌరవ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు విశాఖ జనసేన పార్టీ నగర అధ్యక్షులు శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారి చేతులమీదుగా లబ్దిదారులకు చెక్యూలు పంపిణీ చేసినారు.
Cmrf లబ్దిదారుల వివరాలు:
1) 27 వ వార్డుకి చెందిన మొహమ్మద్ బీబి గారికి రూ, 30,028/-,
2) 28వ వార్డుకు చెందిన స్వయంవరపు రఘుబాబు గారికి రూ, రూ,1,16,549/-,
3) 31 వ వార్డుకు చెందిన కోరాడ శేఖర్ గారికి రూ, 48,734/-,
4) 31 వ వార్డుకి చెందిన మందారపు లావణ్య గారికి రూ 22,084/-
5) 34 వ వార్డుకి వాసుపల్లి ఎల్ల్మాజీ గారికి రూ.. 96,359/-
6) 35 వ వార్డుకి చెందిన అంగ ప్రసాద్ గారికి రూ,, 40,634/-
7) 38వ వార్డుకి చెందిన పొడుగు బాలాజీ వెంకటేశ్వరరావు గారికి రూ,, 44,450/-
8) 38 వ వార్డుకి చెందిన మందారపు శ్రీనివాస్ రావు గారికి రూ,, 33,595/-
9) 39 వ వార్డుకి చెందిన కాసారపు శైలజ గారికి రూ,, 1,40,824/-
10) 39 వ వార్డుకి చెందిన చేపల బంగారమ్మ గారికి రూ,, 87,892/-
11) 35వ వార్డుకి చెందిన పిల్లి రమణ ( NOC )గారికి రూ,, 5,00,000/-
అలాగే వివిధ వార్డులకు చెందిన k. అప్పయమ్మ గారికి రూ,, 41,795/- M. రమణమ్మ గారికి రూ,, 50,375/-, S. ప్రశాంతి గారికి రూ,, 68,655/- V. రాంబాబు గారికి రూ,, 44,334/- అందరికి మొత్తం రూ,, 8,08,854/-cmrf చెక్కులు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమం లో దక్షిణ నియోజకవర్గం ఇంచార్జి శివప్రసాద్ రెడ్డి,ఆయా వార్డ్ అధ్యక్షులు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.




