Chodavaram: చోడవరంలో గణపతి నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ ఎమ్మెల్యే

Chodavaram: అనకాపల్లి చోడవరం స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి 2026 గణపతి నవరాత్రి ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే, ఉత్సవ గౌరవ అధ్యక్షులు కేఎస్‌ఎన్‌ఎస్ రాజు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 2 Sept 2026 10:59 AM IST
Chodavaram
X

Chodavaram: చోడవరంలో గణపతి నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ ఎమ్మెల్యే

Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి సన్నిధిలో 2026 గణపతి నవరాత్రి ఉత్సవాలు వినాయక చవితి తేదీ 14 -9-26 సోమవారం నుండి 22-9-26 మంగళవారం వరకు జరుగు ఉత్సవ పోస్టర్ శాసనసభ్యులు ఉత్సవ గౌరవ అధ్యక్షులు ksns రాజు చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తలు కార్యనిర్వహణాధికారి కెబి ఆషాకిరణ్మయి అర్చకులు కొడమంచిలి వెంకట్రావు కొడమంచిలి చలపతిరావు మరియు జనసేన సీనియర్ నాయకులు జెర్రిపోతుల నానాజీ , అన్ని ఆలయాల చైర్మన్ లు భక్తులు సేవకులు పాల్గొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story