Bhogapuram: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే!

Bhogapuram: అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు.

SURESH, AMALAPURAM
Published on: 2 Aug 2026 8:33 PM IST
Bhogapuram
X

Bhogapuram: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే!

భోగాపురం: ఆదివారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (Bhogapuram International Airport) అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు సందర్శించారు.ఈ విజిట్‌లో జిఎమ్‌ఆర్ (GMR) సీఈఓ కోటేశ్వరరావు గారు మరియు హారిక ఇంజనీర్స్ అండ్ బిల్డర్స్ ఎండి ఎన్. శ్రీనివాస్ కలిసి ఎయిర్‌పోర్ట్‌లోని వివిధ విభాగాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు కూటమి ప్రభుత్వం తమ అద్భుతమైన పాలన, దూరదృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నారని కొనియాడారు.భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం రాష్ట్ర ప్రగతికి ఒక ముఖ్య సాక్ష్యమని తెలిపారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story