Visakhapatnam: విశాఖలో ఘనంగా నారా లోకేష్ 82వ ప్రజాదర్బార్!
Visakhapatnam: పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన మంత్రి నారా లోకేష్ 82వ ప్రజాదర్బార్. పెద్దఎత్తున తరలివచ్చి సమస్యలపై వినతులు అందించిన ప్రజలు, కార్యకర్తలు.
Visakhapatnam: విశాఖలో ఘనంగా నారా లోకేష్ 82వ ప్రజాదర్బార్!
Visakhapatnam: విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 82వ రోజు ప్రజాదర్బార్మం త్రి నారా లోకేష్ ను కలిసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు, టీడీపీ కార్యకర్తలు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి, వారితో ఫోటోలు దిగిన మంత్రి లోకేష్.
వివిధ సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన యువనేత. పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి లోకేష్ హామీ.
Next Story




