Visakhapatnam: విశాఖలో ఏఎస్‌ఆర్ భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్ పోస్టర్ విడుదల!

Visakhapatnam: భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్ పోస్టర్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 30 July 2026 10:52 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: విశాఖలో ఏఎస్‌ఆర్ భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్ పోస్టర్ విడుదల!

Visakhapatnam: ASR ఇంటర్నేటేషనల్ బోగాపురం ఎయిర్పోర్ట్ రన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

ASR భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్ విజయవంతానికి అందరూ సహకరించాలనీ మంత్రి పిలుపు

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా క్రీడా అధికారి జూన్ గాలోట్, RTC ED, RM.

ASR భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్ ఏర్పాట్ల నేపథ్యంలో విశాఖపట్నంలోని దసపల్లా హోటల్‌లో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని స్పోర్ట్స్ అథారిటీకి చెందిన జిల్లా క్రీడాఅభివృద్ధి అధికారి జూన్ గాలోట్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. మంత్రికి కార్యక్రమ నిర్వహణ, ఏర్పాట్లు పాల్గొనే క్రీడాకారుల వివరాలను వివరించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ రన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. యువత, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story