Visakhapatnam: దాకమర్రి జొన్నాడ టోల్ గేట్ వద్ద లిక్విడ్ గంజాయి కలకలం!
Visakhapatnam: విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రి జొన్నాడ టోల్ గేట్ వద్ద లిక్విడ్ గంజాయి పట్టుబడింది.
Visakhapatnam: దాకమర్రి జొన్నాడ టోల్ గేట్ వద్ద లిక్విడ్ గంజాయి కలకలం!
విశాఖపట్నం: ఒడిశా నుండి వస్తున్న కారు లో లిక్విడ్ గంజాయి ఉన్నట్టు సమాచారం, ఈగల్ టీమ్, భీమిలి పోలీస్ సంయుక్తంగా చేసిన తనిఖీ లలో పట్టు బడ్డ లిక్విడ్ గంజాయి
గుంటూరు,విజయవాడ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు ఓ యువతి ని అదుపులో కి తీసుకున్న పోలీసులు లిక్విడ్ గంజా, కారు స్వాదీనం కొనసాగుతున్న విచారణ.
Next Story




