Kothapalem: గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్‌కు జేడీ ఫౌండేషన్ బాసట!
Kothapalem: ఎపి ప్రభుత్వ ‘గ్రేట్ గ్రీన్ వాల్’ కార్యక్రమానికి బాసటగా కొత్తపాలెంలో తాటి విత్తనాలు సేకరించిన జేడీ ఫౌండేషన్. తీర ప్రాంతంలో త్వరలోనే నాటనున్నట్లు వెల్లడి.
Kothapalem: గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్‌కు జేడీ ఫౌండేషన్ బాసట!
Kothapalem: ఈరోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీరప్రాంతం రక్షణ కొరకు రెండో అంచెలో తుఫాను గాలి నిరోధక వ్యవస్థగా తాటివనాలు పెంచేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమంలో భాగంగా తాటి చెట్లను పెంచుట కొరకు తాటి విత్తనాలను (టెంకలను) స్థానిక 89 వ వార్డు కొత్తపాలెం శివారు ప్రాంతoలో ఫౌండేషన్ సభ్యులు సేకరించడం జరిగింది త్వరలో వీటిని తీర ప్రాంతంలో నాటడం జరుగును.
Next Story




