Visakhapatnam: జీవీఎంసీ వార్డుల పునర్విభజనపై చిల్లపేట, జీరుపేట ప్రజల ఆందోళన!

Visakhapatnam: జీవీఎంసీ వార్డుల విభజనలో చిల్లపేట, జీరుపేట గ్రామాలను 2వ వార్డులోనే ఉంచాలని కోరుతూ జోనల్ కమిషనర్ విజయ్‌కు వైఎస్సార్‌సీపీ నేతల వినతిపత్రం.

SHIVA, BHIMILI
Published on: 10 Sept 2026 6:58 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: జీవీఎంసీ వార్డుల పునర్విభజనపై చిల్లపేట, జీరుపేట ప్రజల ఆందోళన!

Visakhapatnam: ఈ రోజు Gvmc కమిషనర్ అండ్ జోనల్ కమిషనర్ గారు కి నమస్కరిస్తూ విశాఖపట్నం 98వార్డుల నుండి 120 వార్డుల విభజన చేసే కార్యక్రమంలో జీవీఎంసీ 2.వ వార్డులో ఉన్న చిల్ల పేట జీరు పేట గ్రామాలను 3.వ వార్డు లో విభజించినట్లు మ్యాప్ లో చూపించడంతో చిల్లపేట జీరు పేట గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కాబట్టి విభజన చేసే పక్రియ లో ఈ రెండు గ్రామాలను 2.వ వార్డు లోనే ఉంచాలని ప్రజలు కోరుతున్నారు...కాబట్టి దయవుంచి విభజన కార్యక్రమం పునరాలోచించాలని కోరుతూ ఈ విభజనను వ్యతిరేకిస్తూ ఈ రోజు జోనల్ కమిషనర్ విజయ్ గారు కి వినతిపత్రం ,, YSR CP రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి జీరు వెంకటరెడ్డి,, జిల్లా అధికార ప్రతినిధి,, బింగి హరి కిరణ్ రెడ్డి,,సరగడ వీరు బాబు,,తో సహా మరి కొంతమంది సంతకాలు చేసి వినతి పత్రం అందచేశారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story