Chodavaram: ‘జగన్ 2.0’ యాప్ ప్రారంభించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్!
Chodavaram: చోడవరంలో 'జగన్ 2.0' యాప్‌ను ప్రారంభించిన గుడివాడ అమర్నాథ్.
Chodavaram: ‘జగన్ 2.0’ యాప్ ప్రారంభించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్!
Chodavaram: గన్ 2.O యాప్ ప్రారంభించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో వైసీపీ నాయకులను బెదిరించలేరని వ్యాఖ్య
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని వైసిపి పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జగన్ 2.0 యాప్ ను ప్రారంభించారు......
ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ....
ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి పౌరుడికి ఉంటుందని ఈ విషయాన్ని ముఖ్యంగా కూటమి ప్రభుత్వం బుర్ర కేక్కించుకోవాలని తెలిపారు......
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధిస్తారా?????
ఇది ప్రజాస్వామ్య పాలన అని అంటారా అంటూ ప్రశ్నించారు....
ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొంటూ ప్రభుత్వ అక్రమాలను ఎత్తిచూపుతున్నారని కక్షగట్టి మాజీ మంత్రి సీధిరి అప్పలరాజును అక్రమ అరెస్టు చేశారని, కుమారుడు బైక్ ఆక్సిడెంట్ చేస్తే ఉద్దేశపూర్వకంగా తండ్రి అయిన శ్రీదిరి అప్పలరాజును అరెస్టు చేయడం వలన కూటమి ప్రభుత్వ కుట్ర దాగి ఉందని తెలిపారు......
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన, ప్రభుత్వ అక్రమాలను అవినీతిని ఎత్తి చూపించిన ప్రతి పౌరుని, ప్రతి వైసిపి కార్యకర్తలు అక్రమ కేసులతో వేధిస్తున్న ఈ కూటమి.




