Narsipatnam: నర్సీపట్నంలో అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవ ర్యాలీ!

Narsipatnam: నర్సీపట్నంలో గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవ ర్యాలీ జరిగింది. డీఎస్పీ పి. శ్రీనివాసరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

R. A. Naidu, Narsipatnam
Published on: 16 Sept 2026 4:11 PM IST
Narsipatnam
X

Narsipatnam: నర్సీపట్నంలో అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవ ర్యాలీ!

నర్సీపట్నం: అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన నర్సీపట్నం గ్రీన్ క్లబ్ సభ్యులు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సీపట్నం డిఎస్పి పి శ్రీనివాసరావు,

నర్సీపట్నంలోని వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులతో ఆర్డీవో కార్యాలయం నుంచి పెదబొడ్డేపల్లి జంక్షన్ వరకు కొనసాగిన ర్యాలీ, ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన నర్సీపట్నం డిఎస్పి పి. శ్రీనివాసరావు.

R. A. Naidu, Narsipatnam

R. A. Naidu, Narsipatnam