Parawada: లంకెలపాలెం గొన్న కళాశాలలో నషా ముక్త్ భారత్ అభియాన్!
Parawada: అనకాపల్లి జిల్లా పరవాడ లంకెలపాలెం గొన్న కళాశాలలో బ్రహ్మకుమారీలు, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ.
Parawada: లంకెలపాలెం గొన్న కళాశాలలో నషా ముక్త్ భారత్ అభియాన్!
Parawada: గొన్న కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో NSS మరియు బ్రహ్మ కుమారి ఓం శాంతి వారి ఆధ్వర్యం లో నిషా ముక్తా భారత్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా మద్యం, గంజాయి, సిగరెట్ మరియు ఇతర మత్తు పదార్థాలకు దూరం గా ఉంటూ, మా స్నేహితులు,బంధువులను దూరం గా ఉంచుతూ, మత్తు రహిత భారత్ గా
నా దేశాన్ని తయారు చేయడానికి తమవంతు బాధ్యతను నెరవేరుస్తామని బ్రహ్మకుమారి, ఓం శాంతి మరియు NSS ఆధ్వర్యం lo జరిగిన 10కోట్ల మంది తో ప్రతిజ్ఞ కార్యక్రమం లో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమం లో ఓం శాంతి ప్రతినిధులు రామ కోటి గారు,రాము గారు, అగనంపూడి అభివృద్ధి సేవ సంఘం ప్రెసిడెంట్ బలిరెడ్డి.సత్యనారాయణ గారు మరియు కళాశాల ప్రిన్సిపాల్ డా. PSN మూర్తి గారు,NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.ch. వెంకట కిషోర్,అన్నీ విభాగాల అధిపతులు,అధ్యాపకులు,విద్యార్ధులు పాల్గొన్నారు.




