Gajuwaka: 50 ఏళ్ల వయసులో కండల వీరుడు!
Gajuwaka: గాజువాక సింధియాలోని జిమ్ ప్రారంభోత్సవంలో నేవీ ఉద్యోగి, మాజీ మిస్టర్ ఇండియా ఎ. అప్పలస్వామి. 50 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే ఫిట్‌నెస్‌తో యువతకు స్ఫూర్తి.
Gajuwaka: 50 ఏళ్ల వయసులో కండల వీరుడు!
Gajuwaka: నేవీ ఉద్యోగి, పూర్వపు మిస్టర్ ఇండియా ఎ. అప్పలస్వామి పారిశ్రామిక ప్రాంతంలోని ఓ వ్యాయామశాలలో జిమ్ పరికరాలను ప్రారంభించడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శరీర సౌష్ఠవాన్ని అక్కడకు వచ్చిన యువత తమ కెమెరాల్లో బంధించారు. 50 ఏళ్ల వయసులోనూ ఈ విధంగా ఉండటం చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
50 ఏళ్లు వచ్చినా ఫిట్ గా ఉండటానికి కటినమైన ఆహార నియమాలతో పాటు,సరైన నిద్ర కూడా చాలా ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
Next Story




