Anakapalli: నక్కపల్లిలో దారుణం.. తమ్ముడిపై కత్తితో దాడి చేసిన అన్న!

Anakapalli: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దారిలో గోడ కట్టే విషయమై జరిగిన వివాదంలో ఒక వ్యక్తిపై అతని సోదరుడే కత్తితో దాడి చేశాడు.

RAJU, PARAYAKARAOPETA
Published on: 18 July 2026 5:00 PM IST
Anakapalli
X

Anakapalli: నక్కపల్లిలో దారుణం.. తమ్ముడిపై కత్తితో దాడి చేసిన అన్న!

అనకాపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ,రాజయ్య పేట లో ఓ వ్యక్తి పై కత్తితో దాడి.దాడికి దారితీసిన,ఇద్దరు అన్నదమ్ముల మధ్య వాగ్వివాదం,వారిద్దరి మధ్య దారి లో గోడ కడుతుండటంతో కొట్లాట.బాధితుడు కాశీ ని తన సోదరుడు,ముసలి కత్తితో దాడి చేసిన వైనం.

దాడిలో గాయపడ్డ కాశీ ని నక్కపల్లి ఆసుపత్రికి తరలించిన బంధువులు,గాయపడ్డ బాధితుడు కాశీ కి ఆరు కుట్లు వేసి ప్రథమ చికిత్స చేసిన ఆసుపత్రి సిబ్బంది.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నక్కపల్లి పోలీసులు.

RAJU, PARAYAKARAOPETA

RAJU, PARAYAKARAOPETA

Next Story