Visakhapatnam: మంత్రి సత్యకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిలిన కేఎన్‌ఆర్!

Visakhapatnam: జరిగిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యశాలలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖ గాజువాక బీజేపీ నేత కరణంరెడ్డి నరసింగరావు.

SHIVA, BHIMILI
Published on: 2 Sept 2026 7:06 AM IST
Visakhapatnam
X

Visakhapatnam: మంత్రి సత్యకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిలిన కేఎన్‌ఆర్!

Visakhapatnam: 01 విజయవాడ ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో సేవా సంకల్ప్ అభియాన్ కార్య శాల బిజేపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మరియు సేవా సంకల్ప్ అభియాన్ దక్షిణాద రాష్ట్రాల కన్వీనర్ సత్యకుమార్ పాల్గొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ 13 సంవత్సరాలు గుజరాత్ సిఎం గా గత 12 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా మొత్తం ఇరవై ఐదు సంవత్సరాలు చేస్తున్న సేవలను కొనియాడారు. సెప్టెంబర్ 17వ ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 17 వరకు దేశ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

అందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా గాజువాక నుంచి రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమితులైన కరణంరెడ్డి నరసింగరావు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసారు.

కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సిరసపల్లి నూకరాజు,రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి రోహిణి,రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వర్రి లలిత , యువ మోర్చా విశాఖ జిల్లా బిజేపి అధ్యక్షుడు మూర్తి , జిల్లా కార్యదర్శి గోవింద్ , మురళి మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story