Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టి ఇద్దరు మృతి!
Anakapalli: అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినాపాలెం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.
Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టి ఇద్దరు మృతి!
అనకాపల్లి జిల్లా: కసింకోట మండలం ఉగ్గినాపాలెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం కుటుంబంతో సహా భద్రాచలం వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో తాళ్లపాలెం జాతీయ రహదారి పై ఉన్న లారీనీ ఢీకొన్న మహీంద్రా వాహనం ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు మృతులు ఆడారి కూర్మారావు 42, జ్యోతి 31 మృతులు మునగపాక మండలానికి చెందిన వారిగా గుర్తింపు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
Next Story




