Mangamaripeta: అడ్వకేట్ ఆఫీస్‌లోకి కత్తితో వచ్చి దాడికి యత్నం!

Mangamaripeta: మంగమారిపేటలో అడ్వకేట్ సూరాడ నరసింగరావుపై కత్తితో దాడికి యత్నించిన వ్యక్తిపై విశాఖ సీపీకి ఫిర్యాదు. వీడియో ఆధారాలు సమర్పించిన బాధితుడు.

SHIVA, BHIMILI
Published on: 16 Sept 2026 7:07 AM IST
Mangamaripeta
X

Mangamaripeta: అడ్వకేట్ ఆఫీస్‌లోకి కత్తితో వచ్చి దాడికి యత్నం!

Mangamaripeta: మంగమారిపేటలో అడ్వకేట్ సూరాడ నరసింగరావుపై కత్తితో దాడికి యత్నించాడంటూ చల్లపిల్లి అప్పలరాజుపై ఆరోపణలు.

మంగళవారం మధ్యాహ్నం ఆఫీస్‌లో ఉండగా కత్తితో వచ్చి దాడికి ప్రయత్నించాడని విశాఖ సీపీకి బాధితుడి ఫిర్యాదు. ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్న బాధితుడు.

తనపై కక్షతో దాడికి యత్నించారని ఆరోపిస్తూ నిందితుడితో పాటు సహకరించిన వారిపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. స్థానిక పోలీసుల స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులను ఆశ్రయించిన బాధితుడు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI