Anakapalli: పాయకరావుపేటలో వివాహ వేడుకకు హాజరైన మంత్రి మండిపల్లి!
Anakapalli: వాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
Anakapalli: పాయకరావుపేటలో వివాహ వేడుకకు హాజరైన మంత్రి మండిపల్లి!
అనకాపల్లి: అనకాపల్లి జిల్లా, పాయకరావు పేటకు చెందిన వివాహ వేడుకలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాయకరావు పేటలోని జగతా అప్పారావు కళ్యాణ మండపంలో జరిగిన అభిషేక్ దోర్,తేజస్విని వివాహ శుభకార్యానికి రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు.
Next Story




