Anandapuram: ఆనందపురం వద్ద జాతీయ రహదారిపై ఐచర్ వ్యాన్ బోల్తా

Anandapuram: విశాఖ జిల్లా ఆనందపురం మండలం దుక్కవానిపాలెం జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడిన ఐచర్ వ్యాన్. ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన డ్రైవర్, క్లీనర్.

SHIVA, BHIMILI
Published on: 5 Aug 2026 8:46 PM IST
Anandapuram
X

Anandapuram: ఆనందపురం వద్ద జాతీయ రహదారిపై ఐచర్ వ్యాన్ బోల్తా

ఆనందపురం: ఆనందపురం మండలం దుక్కవానిపాలెం జాతీయ రహదారిపై ఐచర్ వ్యాన్ బోల్తా ముందు వెళ్తున్న కారు ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో కారును తప్పించే క్రమంలో అదుపు తప్పిన వ్యాన్.

ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ సురక్షితం. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా సహాయక చర్యలు చేపడుతున్న ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story