Dumbriguda: డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్‌లో ఏకే-47 పేలి ఎఆర్ ఎస్‌ఐకి తీవ్ర గాయాలు!
Dumbriguda: అల్లూరి జిల్లా డుంబ్రిగుడ పిఎస్‌లో ఏకే-47 తుపాకీ పేలి ఎఆర్ ఎస్‌ఐ గంప సత్యనారాయణకు తీవ్ర గాయాలు. విశాఖ కెజిహెచ్‌కు తరలింపు, ఘటనపై విచారణ.
Dumbriguda: డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్‌లో ఏకే-47 పేలి ఎఆర్ ఎస్‌ఐకి తీవ్ర గాయాలు!
Dumbriguda: అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగుడ మండలం పోలీస్ స్టేషన్ లో ఏ పి ఎస్ పి 5 th బెటాలియన్ కి చెందిన ఏ ఆర్ ఎస్ ఐ గంప సత్యనారాయణ ( 51 ) కు అలోట్ చేసిన ఏకే 47 గన్ మిస్ ఫైర్ , రెండు రౌండ్లు కాల్పులు
సత్యనారాయణ కుడివైపు చెస్ట్ కు, భుజంకు తగిలిన బుల్లెట్లు కాగా ఒకవైపు గన్ మిస్ ఫైర్ అయిందని చెప్తుండగా మరి రేపు కుటుంబ తగాదాలు కారణంగానే కావాలనే గన్ తో కాల్చుకున్నాడని ఆరోపణ కూడా వినిపిస్తుంది.
తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ ను దుంబ్రిగుడ పోలీస్ స్టేషన్ నుంచి అరకులోయ ఏరియా ఆస్పత్రికి వద్దకు తరలించి, ప్రధమ చికిత్స అనంతరం విశాఖ కేజిహెచ్ కు తరలించారు.




