Visakhapatnam: విశాఖలో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల పోస్టర్ విడుదల సంక్షేమ బోర్డుకై డిమాండ్
Visakhapatnam: ఆగస్టు 20, 21 తేదీల్లో వైజాగ్‌లో ఏఐటీయూసీ మోటార్ వర్కర్స్ మహాసభలు. జీవో 21, 31లను రద్దు చేసి, డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్.
Visakhapatnam: విశాఖలో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల పోస్టర్ విడుదల సంక్షేమ బోర్డుకై డిమాండ్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ ) రాష్ట్రా మహాసభలు ఆగస్టు 20,21,,2026 విశాఖపట్నం లో జరుగును యావత్తు కార్మిక లోకం జయప్రదం చేయాలి పిలుపు అందులో భాగంగా విశాఖపట్నం జీవీఎంసీ గాంధి విగ్రహం ఎదుట మహాసభల పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది.
అనంతరం AITUC రాష్ట్ర కార్యదర్శి వంగనూరు జాన్సన్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర లోఉన్న ఆటో అండ్ మోటార్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయసిన అవసరం ఉంది రాష్ట్ర లో నిరుద్యోగులు ఎక్కువడం అవ్వడం ద్వారా ఆటో డ్రైవర్స్ గా కారు, బస్సు, టాటా లగేజీ,జేసీబీ ఆపరేటర్స్, లారీ, అనేక రకాల డ్రైవర్స్ రోజులు వారి ఉపాధి కోసం డ్రైవర్ గా పని చేస్తున్నారు వీరికి రోజు వారి ప్రయాణంలో ప్రమాదాలు జరుతున్నాయి చాలా మంది చని పోతున్నారు.
పిల్లల చదువులు, ఇంటి పోషణ, అనేక ఆర్థిక ఇబ్బందులు గురి అవుతున్నారు అనుదుకనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, జోవో no -21,31 నీ రద్దు చేయాలి ఈ జివో లు వల్ల rto, ట్రాఫిక్ పోలీస్ లు చలానాలు ఫైన్లు పేరుతో ఆటో కి 10 వేలు, 20,వేలు ఎలా పడితే అలా వసూలు చేస్తున్నారు చాలి చాలని డబ్బులతో ఎలా బ్రతుకు సాగించాలి పైగా రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో పచ్చి అపద్దాలు ఆడుతుంది వాహన మిత్ర పూర్తి స్థాయి 15 వేలు అందరికి అందని పరిస్థితి, కావున జీవో no, 21,31 నీ రద్దు చేయాలి, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమం ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, ఆటో యూనియన్ నాయకులు పడాల గోవింద్, ch కాసు బాబు, ఏ శంకర్,మధు రెడ్డి, సాయి, నాని, కృష్ణం నాయుడు, రమేష్, tv rao, తదితరులు పాల్గొన్నారు.




