Narsipatnam: రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి!

Narsipatnam: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ ట్రెజరీ కార్యాలయంలో రూ. 30 వేలు లంచం తీసుకుంటూ సీనియర్ అకౌంటెంట్ విజయ భాస్కర్ ఏసీబీకి పట్టుబడ్డారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam
Published on: 28 Aug 2026 2:49 PM IST
Narsipatnam
X

Narsipatnam: రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి!

Narsipatnam: అనకాపల్లి నర్సీపట్నం సబ్ ట్రెజరీ కార్యాలయం మీద శుక్రవారం అవినీతి శాఖ అధికారులు దాడులు చేశారు. కార్యాలయంలో పని చేసే సీనియర్ అకౌంటెంట్ నరవ విజయ భాస్కర్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ హర్షిత ఆధ్వర్యంలో డి.ఎస్.పి రమణమూర్తి నేతృత్వంలో ఏసీబీ సిబ్బంది దాడులలో పాల్గొన్నారు.

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

Anuradha, Sr. Staff Reporter -Vishakapatnam

విశాఖపట్నంలో 25 ఏళ్లకు పైగా నిఖార్సైన జర్నలిజం ప్రయాణం. వైజాగ్ ప్రాంతీయ సమస్యలపై ప్రత్యేక విశ్లేషణలు అందించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story