Vijayawada: విజయవాడలో మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల ఆకస్మిక తనిఖీలు
Vijayawada: విజయవాడ పటమట సర్కిల్‌లో శానిటైజర్లు, మత్తు మందుల అమ్మకాలపై డ్రగ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి పలు మెడికల్ షాపులను తనిఖీ చేశారు.
Vijayawada: విజయవాడలో మెడికల్ షాపులపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల ఆకస్మిక తనిఖీలు
విజయవాడ: విజయవాడ పటమట సర్కిల్ లో డ్రగ్ అధికారుల మెరుపు దాడులు. అనూహ్యంగా శానిటైజర్ అమ్మకాలు పెరగడం. మత్తు ఇచ్చే కొన్ని రకాల మందులు కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యక్రయిస్తున్నారని పక్కా సమాచారంతో విజయవాడలోని పలు మెడికల్ షాపుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు నిర్వహించారు.
మోతాదుకు మించి శానిటైజర్ అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో దాడులు నిర్వహించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. సాని టైజర్ కేవలం చేతులు శుభ్రపరచుకోవడానికి మాత్రమే వినియోగించాలని కొంతమంది మత్తు కోసం కూడా శానిటైజర్ ను వినియోగిస్తున్నారని తద్వారా ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు.
Next Story




