Vijayawada: ఏసీబీకి చిక్కిన వార్డు సంక్షేమ కార్యదర్శి సాంబశివరావు
Vijayawada: విజయవాడ రామలింగేశ్వరనగర్ సచివాలయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వార్డు సంక్షేమ కార్యదర్శి సాంబశివరావు.
Vijayawada: ఏసీబీకి చిక్కిన వార్డు సంక్షేమ కార్యదర్శి సాంబశివరావు
విజయవాడ: రామలింగేశ్వరణగర్‌లోని వార్డు సచివాలయంలో ఎసిబి దాడులు, కాలేజీ ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు పరిశీలన కోసం రూ.7,000 లంచం డిమాండ్ చేసిన అధికారులు. బాధితుడు పాండ్రాజు నాగదుర్గా రావు ఫిర్యాదుతో ట్రాప్ నిర్వహించిన డిఎస్పీ బి.వి. సుబ్బారావు బృందం.
ఫిర్యాదుదారుడి నుంచి రూ.7,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వార్డు సంక్షేమ కార్యదర్శి సాంబశివరావు, లంచం సొమ్ము రూ.7,000 స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు..
పాజిటివ్‌గా వచ్చిన కెమికల్ టెస్ట్, అధికారిక ఫైళ్లను స్వాధీనం, చేసుకుని, వార్డు సచివాలయంలో పోస్ట్ ట్రాప్ నడుపుతున్న ఏసీబీ అదనపు ఎస్పీ కే. శ్రవంతి రాయ్ బృందం.
Next Story




