Vijayawada: విజయవాడ దుర్గా ఘాట్‌లో వరుణ యాగం 3 రోజులు ప్రత్యేక పూజలు!
Vijayawada: సకాలంలో వర్షాలు కురవాలని కోరుతూ విజయవాడ దుర్గా స్నాన ఘాట్‌లో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వరుణ యాగం ప్రారంభమైంది.
Vijayawada: విజయవాడ దుర్గా ఘాట్‌లో వరుణ యాగం 3 రోజులు ప్రత్యేక పూజలు!
Vijayawada: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నివారణ కోరుతూ వరుణ యాగం చేపట్టిన దుర్గగుడి అధికారులు.మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు.
దుర్గా స్నాన ఘాట్ లో వేద పండితులచే వరుణ యాగం.సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న లక్ష్యంతో యాగం.
Next Story




