Vijayawada: నిరుపేద మహిళకు రూ.3.68 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన సుజనా చౌదరి
Vijayawada: రొమ్ము గడ్డల సమస్యతో బాధపడుతున్న గొల్లపాలెం గట్టుకు చెందిన సునీతకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో రూ.3.68 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన బీజేపీ నాయకులు.
Vijayawada: నిరుపేద మహిళకు రూ.3.68 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన సుజనా చౌదరి
విజయవాడ: ఎమ్మెల్యే , ఆదేశాలతో ఏపీ బీజేపీ ఎక్ భారత్ శ్రేష్ట్ భారత్ కన్వీనర్ పీయూష్ దేశాయ్, మాజీ కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య , బుల్లా విజయ్ కుమార్, శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం చైర్మన్ పోతిన భేసు కంటేశ్వరుడు, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తో కలిసి అందజేశారు..
గొల్లపాలెం గట్టు ప్రాంతానికి చెందిన ఒడుగు సునీత(39) ఫైబ్రోఅడెనోమా రొమ్ము గడ్డల సమస్యతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 3.68 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు.
త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు..
Next Story




