Vijayawada: కృష్ణా జిల్లాలో కాల్పుల కలకలం కంకిపాడులో నిందితుడిపై సీఐ ఫైరింగ్!
Vijayawada: కృష్ణాజిల్లా కంకిపాడులో పోలీసులపై కత్తితో దాడికి యత్నించిన నిందితుడు అఖిదాసరి అవినాద్. ఆత్మరక్షణ కోసం రెండు కాళ్లపై కాల్పులు జరిపిన సీఐ.
Vijayawada: కృష్ణా జిల్లాలో కాల్పుల కలకలం కంకిపాడులో నిందితుడిపై సీఐ ఫైరింగ్!
Vijayawada: కృష్ణాజిల్లాలో కాల్పుల కలకలం. పోలీసుల ఆత్మ రక్షణ కోసం దుండగుడిపై కాల్పులు.
నల్లజర్ల దగ్గర దేవరపల్లి ఏరియా నందు పోలీసు వారిని గాయపరిచి పారిపోయిన నిందితుడు
అఖిదాసరి అవినాద్. పారిపోయిన నిందితుడిని కంకిపాడు మండలం కోమటికుంట లాకులు డొంక రోడ్డు వద్ద పట్టుకునే ప్రయత్నం చేసిన కృష్ణాజిల్లా పోలీసులు.
పక్కా సమాచారంతో తమ సిబ్బందితో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన కంకిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ టీం. నిందితుడు కత్తితో రాళ్లతో దాడి చేసి కానిస్టేబుల్ శ్రీనివాస్ మీద కత్తితో చాతి పై దాడి చేసిన నిందితుడు. ఈ క్రమంలో కంకిపాడు సిఐ ముద్దాయి పై కాల్పులు జరిపిన కంకిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్.
ముద్దాయి రెండు కాళ్లపై కాల్పులు జరిపిన కంకిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. గాయపడిన నిందితుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలింపు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నిందితుడికి వైద్యం అందిస్తున్న వైద్య బృందం.




