Poranki: పోరంకి వేద పాఠశాలలో విద్యార్థులకు వస్త్రాల పంపిణీ!
Poranki: పోరంకిలోని దుర్గగుడి వేద పాఠశాల విద్యార్థులకు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్ చేతుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.
Poranki: పోరంకి వేద పాఠశాలలో విద్యార్థులకు వస్త్రాల పంపిణీ!
పోరంకి: పోరంకి లోని దేవస్థానం వేద పాఠశాల లో వేద విద్యార్థులకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల, దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ )ఈవో వికె శీనా నాయక్ వారి చేతుల మీదుగా వస్త్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ, ఈఈ రమాదేవి, వేద పండితులు, వేద విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




