Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న ఆర్జా శ్రీకాంత్!

Vijayawada: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఢిల్లీ ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ ఆర్జా శ్రీకాంత్. ఆలయ అధికారులు వేదాశీర్వచనం, ప్రసాదాలు అందజేత.

Satyanarayana, Vijayawada
Published on: 14 Sept 2026 7:42 PM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న ఆర్జా శ్రీకాంత్!

Vijayawada: ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనక దుర్గ అమ్మవారిని ఈరోజు సాయంత్రం ఢిల్లీ AP భవన్ స్పెషల్ కమిషనర్ శ్రీ ఆర్జా శ్రీకాంత్ దర్శించుకున్నారు.

వీరిని దేవస్థానం అధికారులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం, ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందించారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada