Off The Record: శ్రీకాకుళంలో రెచ్చిపోయిన జగన్ అనుచరులపై కేసులు!

Off The Record: శ్రీకాకుళంలో వైఎస్ జగన్ పర్యటన తర్వాత వైసీపీ కార్యకర్తల్లో కేసులు, అరెస్టుల భయం పట్టుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Aug 2026 7:14 AM IST
Off The Record
X

Off The Record: శ్రీకాకుళంలో రెచ్చిపోయిన జగన్ అనుచరులపై కేసులు!

Off The Record: జగన్ ఏ ముహూర్తాన జిల్లాలో పర్యటించారో కానీ వైసీపీ కార్యకర్తల్లో కేసుల భయం పట్టుకుంది. పోలీసుల ఆంక్షలను విస్మరించిన వారిపై ఒక్కొక్కటిగా కేసులు నమోదు కార్యక్రమం జరుగుతున్నది. బహిరంగంగా పోలీసులను దూషించిన వారిపై ఓ కన్నేశారు.

అందుకే జగన్మోహన్ రెడ్డి పర్యటన కార్యకర్తల్లో గుబులు రేపింది. ఇప్పటికైతే అరెస్టుల పర్వం మొదలు కాలేదు.. ముందుంది ముసళ్ల పండగ చందాన రాబోయే రోజుల్లో ఏమిటి మనస్థితి అంటూ బెంబేలు ఎత్తున్న శ్రీకాకుళం వైసీపీ కార్యకర్తల వైనంపై వాచ్‌ ద స్టోరీ.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story