Off The Record: కాంగ్రెస్ నెక్స్ట్ టార్గెట్ ఎమ్మెల్సీ ఎన్నికలే

Off The Record: తెలంగాణలో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా మారాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 July 2026 6:52 AM IST
Off The Record
X

Off The Record: కాంగ్రెస్ నెక్స్ట్ టార్గెట్ ఎమ్మెల్సీ ఎన్నికలే

Off The Record: తెలంగాణలో రాబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు అధికార కాంగ్రెస్‌కు చావోరేవోగా మారాయా..? గత కొన్ని ఎన్నికల్లో ప్రతిపక్షాలు గట్టి పోటీనివ్వడంతో కాంగ్రెస్ ముందుగానే మేల్కొందా..? విపక్షాలు పుంజుకోకుండా ఆదిలోనే అడ్డుకట్ట వేయనుందా..? విద్యావంతులు, యువత, ఉద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తుడిచిపెట్టి, తమ పట్టును నిరూపించుకోనుందా..?

ఈ వర్గాల్లో ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాన్ని అంచనా వేయడానికి ఈ ఎన్నికలు ఒక లిట్మస్ టెస్ట్ లాంటివని కాంగ్రెస్ భావిస్తోందా..? తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో ఈ ఎన్నికలపై హైకమాండ్ ప్రత్యేకంగా రచించిన వ్యూహ రచన ఏంటి..? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ ఫోకస్.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story