Off The Record: రాజ్యసభలో అడుగుపెట్టనున్న విజయ్ టీవీకే?

Off The Record: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయంతో సీఎం పీఠం దక్కించుకున్న టీవీకే (TVK) అధినేత దళపతి విజయ్.. ఇప్పుడు సరికొత్త సంచలనానికి తెరలేపారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 May 2026 6:43 AM IST
Off The Record
X

Off The Record: రాజ్యసభలో అడుగుపెట్టనున్న విజయ్ టీవీకే?

Off The Record: ప్రముఖ నటుడు, టీవీకే అధినేత సి.జోసెఫ్ విజయ్.. విజయ ఢంకా మోగించడం, సీఎం పీఠం అధిరోహించడం తమిళనాట ఒక సంచలనం. ఇక్కడితో ఆగని విజయ్ దళపతి.. ఇపుడు ఏకంగా రాజ్యసభలో తన గళం వినిపించబోతున్నారు. తమిళనాడులో మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా టీవీకేకు ఈ లక్కీ ఛాన్స్ దక్కింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమి.. అత్యధిక సీట్లలో గెలిచి.. ప్రభుత్వాన్ని చేజిక్కించుకుంది. ఇదే జోష్‌తో పొరుగు రాష్ట్రంపై కన్నేశారట విజయ్ దళపతి. టీవీకే సభ్యుడు పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు సరే.. ఇంతకీ టీవీకే ఎంట్రీ ఇవ్వనున్న ఆ దక్షిణాది రాష్ట్రం ఏది..? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story