Off The Record: నయా ట్రెండ్ మొదలుపెట్టిన బీజేపీ!

Off The Record: కాలానికి తగ్గట్టుగా బీజేపీ తన రాజకీయ వ్యూహాలను మారుస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Aug 2026 7:10 AM IST
Off The Record
X

Off The Record: నయా ట్రెండ్ మొదలుపెట్టిన బీజేపీ!

Off The Record: ఇప్పటి వరకు రాజకీయాలంటే సభలు, ప్రసంగాలు, పాదయాత్రలు, ఇంటింటికీ కరపత్రాలు. కానీ కాలం మారింది. ఇపుడంతా జెన్ జీ, డిజిటల్ యుగం. చేతిలో మైక్ కంటే మొబైల్ ఫోన్‌కే పవర్ ఎక్కువ. సభల కంటే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కే ఎక్కువ రీచ్. అందుకే బీజేపీ కూడా కొత్త బాట పట్టింది. యువత ఉన్న చోటే రాజకీయాలు ఉండాలి.. అన్న ఫార్ములాతో రీల్స్ రాజకీయానికి శ్రీకారం చుట్టిందట.

జెన్-జీని ఆకట్టుకోవాలంటే స్టేజ్ మీద స్పీచ్ కాదు.. మొబైల్ స్క్రీన్ మీద రీల్ ఉండాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోందట. ప్రధాని నరేంద్ర మోదీ దిశా, నిర్దేశంతో తెలంగాణ కమలం నేతలు కూడా రీల్స్ రాజకీయానికి రెడీ అవుతున్నారట. ఇంతకీ ఈ రీల్స్ మేనియా దేనికీ సంకేతం..? బీజేపీ కొత్త సరికొత్త వ్యూహమేంటి..?



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story