Off The Record: కిసాన్ సెల్ దక్కేది ఎవరికి ?
Off The Record: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక పదవి కోసం నేతల మధ్య పోటీ పీక్స్‌కు చేరింది.
Off The Record: కిసాన్ సెల్ దక్కేది ఎవరికి ?
Off The Record: కాంగ్రెస్ పార్టీలో ఆ పదవికి ఫుల్ డిమాండ్. మాకు కావాలంటే లేదు మాకే ఇవ్వాలంటూ తెగ పోటీ పడుతున్నారట తెలంగాణ హస్తం నేతలు. అందుకోసం ఎవరికి వారు పైరవీలు కూడా తెర వెనక నడిపిస్తున్నారట.
మరి రెండేళ్లు ఖాళీగా ఉన్న ఆ పదవిని రాష్ట్రం నాయకత్వం ఎవరికి కట్టబెట్టనుంది.? ఆ పోస్టు ఎందుకంత హాట్ సీటుగా మారింది. దానికోసం పోటీ పడుతుంది ఎవరు..? వాచ్ దిస్.
Next Story




