News Analysis: కేసీఆర్ హయాంలో రుణమాఫీ జరగలేదు.. కాంగ్రెస్ పాలనపై నేత చరణ్ కౌశిక్ యాదవ్ స్పందన!
News Analysis: కేసీఆర్ హయాంలో రుణమాఫీ జరగలేదు.. కాంగ్రెస్ పాలనపై నేత చరణ్ కౌశిక్ యాదవ్ స్పందన!
News Analysis: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన మరియు ప్రగతి నివేదికపై hmtv నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ పాల్గొని ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నామని స్పష్టం చేశారు.
కేసీఆర్ హయాంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని, కేవలం వడ్డీ మాత్రమే మాఫీ అయిందని చరణ్ కౌశిక్ ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేస్తున్నామని తెలిపారు.
Next Story




