Burning Topic: బంకీపూర్‌లో జన్ సురాజ్ పార్టీ ఘన విజయానికి కారణాలివేనా ?
Burning Topic: బీహార్‌లో బీజేపీ కంచుకోట బంకీపూర్‌లో ప్రశాంత్ కిశోర్ సంచలన విజయం సాధించారు.
Burning Topic: బంకీపూర్‌లో జన్ సురాజ్ పార్టీ ఘన విజయానికి కారణాలివేనా ?
Burning Topic: అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి.. దశాబ్దాల కంచుకోట బద్దలు కావడం బీజేపీకి అతిపెద్ద షాక్. నితిన్ నబీన్ సొంత ఇలాఖా బంకీపూర్‌లో ప్రశాంత్ కిశోర్ ఘన విజయం ఒక సంచలనం. కులం, మతం, భావోద్వేగాల కంటే విద్య, నిరుద్యోగం, శాంతి భద్రతలు, అవినీతి నిర్మూలన, స్థానిక సమస్యలపై గురి పెట్టడం ఆయన్ని విజయ తీరానికి చేర్చింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ జన్ సురాజ్‌ను ఒక్క చోట కూడా గెలిపించుకోలేకపోయిన ప్రశాంత్ కిశోర్ ఏకంగా బీజేపీ ఉనికి బలంగా ఉన్న బంకీపూర్‌ను లాగేసుకోవడం బిహార్‌లో కొత్త చర్చకు దారి తీసింది. ఆర్జేడీకన్నా జన్‌సురాజ్ పార్టీయే బీజేపీకి ప్రత్యామ్నాయం అనే సందేశాన్ని ఇచ్చారు.
Next Story




