Off The Record: ప్రకాశం జనసేన అధ్యక్ష పదవి వరించేది ఎవరిని!
Off The Record: ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష పదవి కోసం రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
Off The Record: ప్రకాశం జనసేన అధ్యక్ష పదవి వరించేది ఎవరిని!
Off The Record: ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు ఎవరు..? ఆ పదవి కోసం రెండు వర్గాలు హోరాహోరీ తలపడుతున్నాయి. ఏ వర్గాన్ని ఆ పదవి వరించబోతోంది..? ఇది ఇప్పడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రకాశం జిల్లాకే పరిమితం అవుతారా..? లేక ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పగ్గాలు చేపడతారా..? లెట్స్ వాచ్ ది ఓటీఆర్.
Next Story




