Off The Record: మంట పెట్టేసిన పవన్ కళ్యాణ్?
Off The Record: జై అమరావతి కాదు.. జై ఆంధ్ర అనండి అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూటమి రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి.
Off The Record: మంట పెట్టేసిన పవన్ కళ్యాణ్?
Off The Record: జై అమరావతి కాదు.. జై ఆంధ్ర అనండి అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కొత్త రాజకీయ విశ్లేషణలకూ దారి తీశాయి. అసలు జనసేనాని ఆలోచన ఏంటి..? ఆ స్లోగన్‌ను బలంగా వినిపించడం వెనక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా..? కూటమిలో ఉంటూనే బలమైన పొలిటికల్ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారా..? వాచ్ దిస్ స్టోరీ.
Next Story




