Off The Record: పల్నాడు సెంటర్ లో చూసుకుందాం రా

Off The Record: పల్నాడు జిల్లా నరసరావుపేటలో రాజకీయం మరోసారి వేడెక్కింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Jun 2026 2:01 PM IST
Off The Record
X

Off The Record: పల్నాడు సెంటర్ లో చూసుకుందాం రా

Off The Record: అక్కడ ఏ చిన్న అంశం దొరికినా వదలటం లేదట. రాజకీయంగా పోరాటం పేరుతో నిలదొక్కుకునే ఆరాటం ఎక్కువగా కనిపిస్తోందట. రాజకీయ ప్రత్యర్థులుగా రెండు పార్టీల నేతలు ప్రతీ అంశంలోనూ నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. ప్రజాసమస్యల కంటే పార్టీల సమస్యలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారట. ఈ రచ్చలో అసలు సమస్యలు పక్కకు వెళ్లిపోతున్నాయట.

సవాళ్లు - ప్రతి సవాళ్లతో టెన్షన్ వాతావరణానికి కారణమవుతున్నారట. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య తాజాగా మొదలైన వివాదం ఆందోళనగా మారుతోంది. ఇద్దరికీ ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఇంతకీ ఏంటా వివాదం.. వివరాలేంటి..?


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story