Burning Topic: ప్రాణాలకు తెగించి స్పెయిన్‌కు వలస వెళ్తున్న ఖైదీలు!
Burning Topic: మొరాకో రాజు వేలాది మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టడంతో స్పెయిన్ దేశంలో తీవ్ర వలసదారుల సంక్షోభం తలెత్తింది.
Burning Topic: ప్రాణాలకు తెగించి స్పెయిన్‌కు వలస వెళ్తున్న ఖైదీలు!
Burning Topic: ఒక రాజు తీసుకున్న నిర్ణయం పొరుగు దేశానికి శాపంగా మారిపోయింది. మొరాకో రాజు తమ దేశంలో వేలాది మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టారు. ఇలా వదిలేసిన వేలాది మంది స్పెయిన్ దేశంలోని చొరబడుతున్నారు. వీరంతా ఒక్కసారిగా మొరాకో సరిహద్దులు దాటి స్పెయిన్ పరిధిలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
ప్రాణాలను సైతం లెక్కచేకుండా దూసుకురావడంతో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్లు, పెద్ద సంఖ్యలో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వలసదారుల సంక్షోభంతో పొరుగు దేశాలు అప్రమత్తమై తమ సరిహద్దుల్లో భద్రతను భారీగా పెంచాయి.
Next Story




