Off The Record: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి?

Off The Record: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవికి బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 31 July 2026 7:02 AM IST
Off The Record
X

Off The Record: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి? 

Off The Record: మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా..? అధికారిక ప్రకటన లేకపోయినా రాజకీయ, సినీ వర్గాల్లో ఈ అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

సేవా కార్యక్రమాలు, జాతీయ స్థాయి గుర్తింపు, అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు వంటి అంశాలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ఈ ఊహాగానాల వెనుక ఉన్న రాజకీయ, సామాజిక అంశాలపై HMTV ప్రత్యేక కథనం.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story