Off The Record: నాని vs చిన్ని.. కేశినేని బ్రదర్స్ మధ్య సోషల్ మీడియా వార్?

Off The Record: బెజవాడ పాలిటిక్స్‌లో కేశినేని బ్రదర్స్ వివాదం పీక్‌కు చేరింది. ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎంపీ కేశినేని నానిల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఆరోపణల పర్వం,

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Jun 2026 7:01 AM IST
Off The Record
X

Off The Record: నాని vs చిన్ని.. కేశినేని బ్రదర్స్ మధ్య సోషల్ మీడియా వార్?

Off The Record: విజయవాడ రాజకీయాల్లో ఒకప్పుడు ఒకే వేదికపై కనిపించిన ఇద్దరు సోదరులు... ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు. రాజకీయంగా వేర్వేరు దారులు ఎంచుకున్న తర్వాత మొదలైన విభేదాలు...ఇప్పుడు వ్యక్తిగత స్థాయికి చేరాయా.? లేక రాజకీయ భవిష్యత్తు కోసం జరుగుతున్న వ్యూహాత్మక పోరాటమా..? విజయవాడ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన కేశినేని బ్రదర్స్ సోషల్ వార్ వెనుక కథ ఏంటి..? వాచ్ దిస్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story