Off The Record: కారు పార్టీలో వర్గ పోరు

Off The Record: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్‌లో తీవ్ర వర్గపోరు నడుస్తోంది. మాగంటి సునీత, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి వర్గాలుగా పార్టీ మూడు ముక్కలైంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 July 2026 7:22 AM IST
Off The Record
X

Off The Record: కారు పార్టీలో వర్గ పోరు

Off The Record: జూబ్లీహిల్స్. మొన్నటి దాక బీఆర్ఎస్‌కు అడ్డా. కానీ బైపోల్‌తో ఆ స్థానాన్ని అధికార కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఐతే చేజారిన ఆ సీటును తిరిగి నిలబెట్టుకోవాల్సిన గులాబీ నేతలు.. అది వదిలేసి వర్గపోరుతో బిజీ అవుతున్నారట.

ఎవరికి వారే యమున తీరే అన్న విధంగా లీడర్ల వ్యవహారంతో ఇప్పటికే పార్టీ అక్కడ మూడుగా చీలిపోయిందట. నేతల మధ్య సయోధ్య లేకే.. నియోజకవర్గ సన్నాహక సమావేశం సైతం మూడుసార్లు వాయిదా పడిందనే చర్చ జరుగుతోంది. మరి ఆ ముఖ్య నేతలను పార్టీ ఏ విధంగా నచ్చ జేబుతుంది. పార్టీకి తలనొప్పిగా మారిన కారణం ఏంటి..వాచ్ థిస్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story