Off The Record: తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి
Off The Record: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, బీజేపీలో టికెట్ పంచాయితీ ముమ్మరమైంది.
Off The Record: తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి
Off The Record: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది. కానీ కమలం పార్టీలో అప్పుడే టికెట్ పంచాయితీ మొదలైందట. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ పట్టేందుకు నేతలు ముమ్మర ప్రయత్నాల్లో మునిగిపోయారట.
ఇంతకు మండలిలో అధ్యక్షా అని ఆరాటపడుతుంది ఎవరు..? టికెట్ కోసం ఢిల్లీ దారిపట్టిన ఆ ఆశావాహ నేతలెవరూ..? గెలుపు గుర్రాల కోసం అధిష్టానం సైతం లెక్కలు వేస్తోందా..? ఢిల్లీ లాబీయింగ్‌లో ఎవరి లెక్కలు వర్కవుట్ అవుతాయి..? అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఎవరికి ? "టికెట్ పాత వారికేనా..? లేదంటే కొత్త ముఖంతో కొత్త ప్రయోగం చేస్తోందా..? లెట్స్ వాచ్ దిస్ ఓటీఆర్.
Next Story




