Hans India Education Awards 2026: ఎడ్యకేషన్ అవార్డ్స్ ప్రారంభోత్సవం
Hans India Education Awards 2026: హన్స్ ఇండియా ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2026 ఘనంగా ప్రారంభమైంది.
Hans India Education Awards 2026: ఎడ్యకేషన్ అవార్డ్స్ ప్రారంభోత్సవం
Hans India Education Awards 2026: విద్యారంగంలో అత్యుత్తమ ప్రమాణాలను ప్రోత్సహించే లక్ష్యంతో హన్స్ ఇండియా (Hans India) ప్రతిష్టాత్మకమైన 'ఎడ్యుకేషన్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2026' కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించే దిశగా, సరైన కోర్సుల ఎంపికపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు ఒక చక్కని వేదికగా నిలిచింది.
ప్రస్తుత కాలంలో విద్యార్థుల ముందు ఎన్నెన్నో కోర్సులు, మరెన్నో కెరీర్ దారులు ఉన్నాయని, అయితే అందులో తమకు సరైన దానిని ఎంచుకోవడానికి నిపుణుల గైడెన్స్ ఎంతో అవసరమని నిర్వాహకులు పేర్కొన్నారు. తమను తాము తెలుసుకునేందుకు మరియు విద్యా రంగంలోని నూతన పోకడలను అర్థం చేసుకునేందుకు ఈ సమ్మిట్ ఎంతో దోహదపడుతుందని వివరించారు.
Next Story




