Off The Record: విడదల రజినీపై కార్యకర్తల రియాక్షన్!
Off The Record: ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో అనేదానికి ఆ మాజీ మహిళా మంత్రి లైవ్ ఎగ్జాంపుల్.
Off The Record: విడదల రజినీపై కార్యకర్తల రియాక్షన్!
Off The Record: ప్రజాప్రతినిధి ఎలా ఉండకూడదో ఈ మహిళా నేత లైవ్ ఎగ్జాంపుల్. ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఛాన్స్ వస్తే అదే తొలిసారి.. అదే చివరిసారి అన్నట్లుగా వ్యవహరించారు. అడుగడుగునా అవినీతి.. ప్రతీ రోజూ వివాదం.. ప్రతీ విషయంలో రాద్దాంతం. తన వ్యవహార శైలితో రాజకీయంగా భవిష్యత్ కోల్పోవటమే కాదు... పార్టీకీ అక్కడ తీరని నష్టం చేసారట. కార్యకర్తలు ఇప్పుడు ఆ పేరు చెబితేనే మండిపడుతున్నారట.
కోకొల్లలుగా బయటకు వస్తున్న ఆ మాజీ మంత్రి లీలలతో సొంత పార్టీ నేతలే విస్తుపోతున్నారట. ఈ మేడం గారు మాకొద్దు బాబోయ్ అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారట. ఇంతకీ ఎవరా మాజీ మహిళా మంత్రి..? ఏం జరుగుతోంది అక్కడ.
Next Story




